Union Bank recruitment 2025 !! 2600 ఉద్యోగాలు అస్సలు మిస్ అవ్వకండి | Union Bank Of India 2025 Notification 

WhatsApp Group Join Now
Instagram Follow Us

నమస్తే స్నేహితులారా మన అందరికీ తెలిసిందే ఆంధ్రాబ్యాంక్ Union Bank గా మారింది ఇప్పుడు అన్ని పనులు Union Bank పేరుతో చేస్తున్నారు అని మనకి తెలిసిందే, రీసెంట్గా యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఒక అప్రెంటిస్ జాబ్స్ వేకెన్సీ రిలీజ్ చేశారు అందులో మనకి దాదాపు 2600 job వేకెన్సీలు ఉన్నాయి.ఈ జాబ్ నోటిఫికేషన్ కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గరలోనే పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాబ్ గురించి మొత్తం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Organization Details

యూనియన్ బ్యాంక్ అనగా మనకి ఎప్పటినుండో ఉన్న ఆంధ్రాబ్యాంక్ ని రీసెంట్గా యూనియన్ బ్యాంకు లాగా మార్చారు ఇప్పుడు ఈ జాబ్ వేకెన్సీ మొత్తం కూడా యూనియన్ బ్యాంక్లో నుండి వచ్చింది అంటే ఇప్పుడు జాబ్ చేయాల్సిన వారు యూనియన్ బ్యాంక్ కి వెళ్లి జాబ్ చేయాల్సి ఉంటుంది ఇది ఒక మంచి జాబ్ అవకాశం అస్సలు మిస్ చేసుకోకండి. 

Number of Vacancies

ఇందులో మనకి మొత్తం దాదాపు 2600 జాబ్ వేకెన్సీలు ఉన్నాయి కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 549 పోస్ట్ అని భర్తీ చేయబోతున్నారు దాంతోపాటు తెలంగాణలో దాదాపు 300 కి పైగా వేకెన్సీలని ఇస్తున్నారు ఈ వేకెన్సీ లో ఇంకా దాని పూర్తి వివరాలు స్టేట్ వైజ్ కాస్ట్ వైస్ డివైడర్ చేసి కింద లిస్టు పెట్టాను చూడండి.

Age Limit

కనిష్ట 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా. 01-ఫిబ్రవరి-2025 నాటికి 28 సంవత్సరాలు. అయితే, SC/ST/OBC/PWBD మొదలైన వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు.

ప్రభుత్వం ప్రకారం భారతదేశ మార్గదర్శకాలు వర్తిస్తాయి.

  • Minimum Age 20 Years
  • Maximum Age 28 Years

Education Qualfication

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీరు కనీసం Degree ఆర్ Btech అంటే Graduation కంప్లీట్ అయి ఉండాలి. మీరు Degree ఏ విభాగం లో అయినా కంప్లీట్ చేయొచ్చు.

Training Details

మీకు ఇందులో ట్రైనింగ్ ఇస్తారు ఇది వచ్చేసరికి మీకు ఎటువంటి ఎంప్లాయ్మెంట్ కిందకి రాదు మీకు ఎంప్లాయిస్ కి ఉండే ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఉండవు ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు వాళ్ళు job  ట్రైనింగ్ ఇచ్చి దాంతోపాటు  STIPEND కూడా ఇస్తారు. ఈ ట్రైనింగ్ దాదాపు మీకు ఒక సంవత్సరం పాటు ఉంటుంది అని వాళ్ళు తెలుపుతున్నారు. 

Salary

ముందుగానే చెప్పినట్టు ఇందులో మీకు ట్రైనింగ్ ఇస్తారు దాంతోపాటు STIPEND ఇస్తారు ట్రైనింగ్ లో మీకు సెలెక్ట్ అయితే మీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి మీకు టైమింగ్ లో ఉన్నంతవరకు మీకు 15000rs STIPEND ఇస్తారు అని తెలుస్తుంది.

Application Fee

మీరు ఈ ఉద్యోగం కి లేకపోతే ఈ జాబ్ వేకెన్సీ కి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.

S.N.CategoryFees
1General / OBCRs. 800.00 + GST
2All FemalesRs. 600.00 + GST
3SC/STRs. 600.00 + GST
4PWBDRs. 400.00 + GST

Important Dates

Union Bank recruitment 2025 మీరు అప్లై చేయాలి అంటే : From 19-Feb-2025 to 05-March-2025  ఈ తేదీ నుండి ఈ తేదీ లోపల అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి.

Selection Process

క్యాండిడేట్స్ ఎవరైతే అప్రెంటిస్ పోస్టులకి అప్లై చేసుకున్నారో ఆ తరువాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Online Test ముందుగా మీరు ఆన్లైన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది అందులో దాదాపు మీకు నాలుగు సబ్జెక్టులు ఉంటాయి అసలు ఆ నాలుగు సబ్జెక్టులు ఏంటి దాన్ని వివరాలు కింద టేబుల్ చూడండి.

S.N.Name of TestsNo. of QuestionsMarks
1General/Financial Awareness2525
2General English2525
3Quantitative & Reasoning Aptitude2525
4Computer Knowledge2525
TOTAL100100

Exam Date

Union Bank recruitment 2025 కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ మనకి March 2025 లో ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు.

S.N.EventStart DateEnd Date
1Acceptance of Online Application19-Feb-202505-March-2025

Apply Process

యూనియన్ బ్యాంకు సంబంధించిన  అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి అక్కడ మీకు ఫుల్ నోటిఫికేషన్ తో పాటు అప్లై చేసుకునేందుకు అన్ని వివరాలు అక్కడే ఉంటాయి.

Full Notification LInk


Apply Link

Important Note

స్నేహితులారా మన వెబ్సైట్ https://telugujob.site/ ప్రతిరోజూ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీలు, దాంతో పాటు Work form home జాబ్ వేకెన్సీలు,IT జాబ్ వేకెన్సీలు నోటిఫికేషన్లు అన్ని చెప్తాము వివరిస్తాము మీకు ఎలాంటి జాబ్ వేకెన్సీలు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న మన వెబ్సైట్ ని రెగ్యులర్గా విసిట్ చేయండి.

Leave a Comment